మల్లారెడ్డీ.. దమ్ముంటే రాజీనామా చెయ్..!

🔸భూకబ్జా ఆరోపణలు నిరూపించు.. బాండ్‌పేపర్‌పై రాసిస్తా 🔸సీఎం పేరెత్తే అర్హత నీకు లేదు.. ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించేది లేదు:డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌యాదవ్‌ ఆర్.జె.న్యూస్,మేడ్చల్ జిల్లా: తనపై, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న భూకబ్జా ఆరోపణలను డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు నిరూపించేందుకు ఆధారాలు తీసుకురావాలని సవాల్‌ చేశారు. శామీర్‌పేటలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 🔸 2005...