మల్లేష్‌కు ఏబీఏపీ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ బాధ్యతలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఏబీఏపీ) మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీగా కొల్తూరు గ్రామానికి చెందిన తొర్రి మల్లేష్ నియమితులయ్యారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దెమర్రి గ్రామంలోని శ్రీ అక్కన్న మాదన్న శ్రీ విష్ణు శివాలయంలో ఏబీఏపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నియామకాన్ని ప్రకటించారు.సమావేశానికి ఏబీఏపీ జాతీయ కోశాధికారి రాయబారపు రవిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జనరల్ సెక్రటరీ నియామకంపై చర్చించి మల్లేష్‌ను...