పోలీసుల పేరుతో భారీ మోసం

🔸కీసరలో నకిలీ అధికారులుగా చెలామణి - ఇద్దరు అరెస్ట్..! 🔸రూ.23.91 లక్షల వరకు వసూలు చేసినట్లు గుర్తింపు..! ఆర్.జె.న్యూస్, కీసర : పోలీస్ అధికారుల పేర్లు చెప్పి ప్రజలను నమ్మించి భారీగా మోసం చేసిన ఇద్దరు నకిలీలను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అలగోలు శ్రీధర్, అలగోలు నందినిలు తమకు పోలీస్ శాఖతో పరిచయాలు ఉన్నట్లు, అధికారులను తెలుసని చెప్పి పలువురి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 🔸ఎలా మోసం చేశారంటే... నిందితులు పోలీస్ అధికారుల పేర్లు, హోదాలను...