నగల దుకాణంలో భారీ చోరీ.. రూ.80 లక్షల సొత్తు అపహరణ
🔸గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. 25 తులాల బంగారం, 3.5 కిలోల వెండి, నగదు మాయం ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలో భారీ నగల చోరీ ఘటన కలకలం రేపింది. జాతీయ రహదారికి ఆనుకుని, పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న జగదాంబ జువెల్లర్స్ దుకాణంలో దుండగులు గోడకు కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు. సుమారు 25 తులాల బంగారం, 3.5 కిలోల వెండి నగలతో పాటు రూ.4 లక్షల నగదును అపహరించుకెళ్లారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు...