మేడ్చల్ అబ్కారీ కార్యాలయానికి తాళం
🔸మూడేళ్లుగా అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని ఆగ్రహం 🔸నెలకు రూ.7,550 చొప్పున బకాయి.. కార్యాలయానికి తాళం వేసిన యజమాని ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మూడేళ్లుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో మేడ్చల్‌లోని అబ్కారీ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేసిన ఘటన కలకలం రేపింది. నెలకు రూ.7,550 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉన్నప్పటికీ గత మూడేళ్లుగా అధికారులు అద్దె బకాయిలను చెల్లించలేదని ఇంటి యజమాని ఆరోపించారు.అద్దె బకాయిల విషయమై పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె అడిగితే...