మేడిపల్లి, పీర్జాదిగూడ కాంగ్రెస్ కమిటీలు

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: డీసీసీ అధ్యక్షుడు వజ్రెష్‌ యాదవ్ ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ :మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్ల కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయి కమిటీలను డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రెష్‌ యాదవ్‌ బుధవారం ప్రకటించారు. డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బండి శ్రీరాములు గౌడ్‌, తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వజ్రెష్‌ యాదవ్‌ మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యల...