డబ్బు లావాదేవీలే హత్యకు కారణమా ?
🔸మార్వాడీ వ్యాపారి నేమారాం హత్య కేసులో ఇద్దరు నిందితుల అదుపులోకి ? ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్వాడీ వ్యాపారి నేమారాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో బోయిన్‌పల్లి హస్మత్‌పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక లావాదేవీలే కారణమా ? పోలీసుల దర్యాప్తు ప్రకారం.. నేమారాంకు బోయిన్‌పల్లి హస్మత్‌పేటకు...