మూసీ ప్రక్షాళన సరే.. రైతులకు అన్యాయం వద్దు!

🔸రైతుల భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి : ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మూసీ ప్రక్షాళన, అభివృద్ధి పేరుతో రైతుల భూములను తీసుకునే విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించకుండా.. రైతుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేలా స్పష్టమైన, చట్టబద్ధమైన విధానాన్ని అమలు చేయాలని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ కొర్రెములలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనులకు బీజేపీ వ్యతిరేకం...