27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలకు ముస్తాబు
🔸కర్టెన్ రైజర్‌ను ఆవిష్కరించిన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఆర్ జె న్యూస్, శామీర్ పేట : దేశవ్యాప్తంగా పోలీసు, కేంద్ర సాయుధ బలగాల ప్రతిభను చాటిచెప్పే 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వేదిక కానుంది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు శామీర్‌పేటలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ముఖ్య...