మేడ్చల్ ఎక్సైజ్‌కు కొత్త బాస్!
🔸2009 బ్యాచ్ అధికారిణికి కీలక బాధ్యతలు 🔸మహబూబ్‌నగర్‌కు నవనీత రెడ్డి బదిలీ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా 2009 బ్యాచ్‌కు చెందిన దీపిక బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన నవనీత రెడ్డి మహబూబ్‌నగర్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఆలేరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహించిన దీపిక బదిలీపై మేడ్చల్‌కు వచ్చి నూతన సీఐగా బాధ్యతలు చేపట్టారు. 🔸అనుభవమే బలం.. 2009లో ఎస్‌ఐగా తొలి పోస్టింగ్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ప్రారంభించిన...