ఎల్లంపేట్‌లో బీజేపీ మహిళా మోర్చా నూతన బాధ్యతలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : బీజేపీ మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా కమిటీలో ఎల్లంపేట్ మున్సిపాలిటీకి చెందిన పలువురికి వివిధ బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ రజిత దేవేందర్‌రెడ్డిని మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. అర్చన శ్రీనివాస్ ముదిరాజుకు ‘మన్‌ కీ బాత్’ జిల్లా కన్వీనర్‌గా, శారద రాజునాయక్‌కు కో-కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. మహేశ్వరి రాజేష్‌ను జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా, పుష్ప మల్లారెడ్డిని ఎల్లంపేట్ మున్సిపాలిటీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారిని బీజేపీ...