ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పరిధిలోని NJR-KLR ఫేజ్-2 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. కాలనీ వాసులందరి సమక్షంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నూతన కార్యవర్గానికి కాలనీ పెద్దలు, యువత అభినందనలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేస్తామని నూతన కార్యవర్గం హామీ ఇచ్చింది.
🔸నూతన కార్యవర్గం వివరాలు ఇలా..
అధ్యక్షుడు : ఎన్. శ్రీకాంత్ రెడ్డి. గౌరవ అధ్యక్షులు : విజయ్ సింగ్, ముత్యాల గాంధీ, సత్యనారాయణ, శివ రాములు, పాండు. ఉపాధ్యక్షులు : పల్లవి, సురేష్ స్వామి, వెంకటేష్ గౌడ్. ప్రధాన కార్యదర్శి : పి. కనకసేన రెడ్డి. కోశాధికారి : ఎస్. సుబ్బారెడ్డి. న్యాయ సలహాదారు : డా. శ్యామ్ సుందర్. మీడియా సలహాదారు : మనోజ్.