ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు!

🔸అధికారులకు డీఆర్ఓ మాలతి స్పష్టమైన ఆదేశాలు ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను పెండింగ్‌లో ఉంచకుండా, నిబంధనల మేరకు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మాలతి అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.సోమవారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్ఓ మాలతి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, హౌసింగ్‌, పంచాయతీరాజ్‌, పౌరసరఫరాలు, మున్సిపల్‌...