అధికారి కాదు.. వైద్యుడిగా మారిన డీఎంహెచ్‌వో!
🔸రోగిని స్వయంగా పరీక్షించి వైద్య సలహాలు 🔸కుషాయిగూడ పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతోందనే నమ్మకాన్ని ప్రజల్లో మరింత పెంచేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. కె. ఆనంద్ ప్రత్యేక చొరవ చూపారు. కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన, కేవలం అధికారిగా తనిఖీలకే పరిమితం కాకుండా స్వయంగా వైద్యుడి పాత్రలో రోగిని పరీక్షించి అందరినీ ఆకట్టుకున్నారు.సాధారణ తనిఖీలకు భిన్నంగా డా. కె. ఆనంద్ తన అధికార హోదాను పక్కనపెట్టి రోగితో...