కూరగాయల సాగులో సేంద్రియ పద్ధతులు పాటించాలి
🔸రైతులకు ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారుల అవగాహన ఆర్ జె న్యూస్, శామీర్ పేట : మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దమర్రి గ్రామంలో గురువారం గ్రంథాలయం వద్ద ఉద్యాన, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల సాగులో సేంద్రియ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూరగాయల పరిశోధన కేంద్రం, SKLTG హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన సీనియర్ సైంటిస్ట్ డా. జె. శ్రీనివాస్ రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... కూరగాయల సాగులో అధిక...