ఘనంగా అయ్యప్ప పడి పూజ

ఆర్ జె న్యూస్ ,మేడ్చల్ : గుండ్లపోచంపల్లి డివిజన్ గౌడవెల్లి పరిధిలోని సాకేత్ గృహ సముదాయం లోని మాజీ ఎంపీపీ పద్మజగన్ రెడ్డి గృహం లో రోహిత్ రెడ్డి, వంశి వర్ధన్ రెడ్డి స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. అయ్యప్ప స్వామిల శరణ గోష, ప్రముఖ భజన కళాకారుడు జడల రమేష్ బృందం ఆలపించిన పాటల తో పడి పూజ అసాంతం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, పూడూరు కిష్టాపూర్ డివిజన్ లు,...