1000 రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజల హర్షం
🔸అలియాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ 🔸సంక్షేమం, అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రగతి : నక్క ప్రభాకర్ గౌడ్ ఆర్.జె.న్యూస్, మేడ్చల్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ బైక్ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్...