జవహర్‌నగర్‌లో మూడు ముక్కలాట జోరు.. పోలీసుల దాడి

🔸పందెం డబ్బులతో జూదం.. ముగ్గురు అరెస్ట్‌.. మరో ముగ్గురు పరార్‌ ఆర్ జె న్యూస్, జవహర్‌నగర్‌ : గోశాల సమీపంలో బహిరంగంగా మూడు ముక్కలాట ఆడుతున్న వారిపై జవహర్‌నగర్‌ పోలీసులు దాడి చేశారు. పందెం డబ్బులతో జూదం ఆడుతున్న ఆరుగురిని పోలీసులు గుర్తించగా.. పోలీసులను చూసి ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం. సెప్టెంబర్‌ 22న రాత్రి 7.15 గంటల సమయంలో జవహర్‌నగర్‌ గోశాల సమీపంలో కొందరు డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్నారనే...