అల్వాల్‌లో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

🔸29.2 తులాల బంగారం, 27 తులాల వెండి స్వాధీనం.. ఒకరి అరెస్ట్ 🔸ప్రధాన నిందితుడు పరారీ.. మరో నిందితుడి కోసం గాలింపు ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జానకీనగర్‌లో గత శనివారం రాత్రి జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన...