ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం!

🔸పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం: రొయ్యపల్లి మల్లేష్‌గౌడ్‌ ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని 298 పూడూర్‌–కిష్టాపూర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్‌గౌడ్‌ అన్నారు.సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 298 పూడూర్‌–కిష్టాపూర్‌ డివిజన్‌ కిష్టాపూర్‌లో నివాసముంటున్న పి.రామేశ్వరి, భిక్షపతి దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహాన్ని ప్రారంభించి...