మేడ్చల్ డిపోలో క్లెయిమ్ చేయని పార్సిళ్లకు ఆగస్టు 4న బహిరంగ వేలం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :టీజీఎస్‌ఆర్టీసీ మెడ్చల్ డిపోలో క్లెయిమ్ చేయని పార్సిళ్లను ఈ నెల 4న బహిరంగ వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ కె. పరిమళ తెలిపారు. నవంబర్-2024 నుంచి మే-2026 వరకు డిపోలో నిల్వ ఉన్న పార్సిళ్లపై సంబంధిత వినియోగదారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడ్చల్ డిపో గూడ్స్ ఆవరణలో వేలం జరుగుతుందని తెలిపారు.ఆటోమొబైల్ స్పేర్స్, బయో మెడికల్, వస్త్రాలు, ఎలక్ట్రికల్స్,...