రాఘవేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : మేడ్చల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాఘవేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ రాఘవేందర్ గౌడ్‌ను గజమాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న సేవలను నాయకులు, కార్యకర్తలు అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ...