ఎల్లంపేట్ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడిగా రాజ్‌బొల్లారం పాషా నియామకం
🔸నియామక పత్రం అందజేసిన మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ ఎం.డి. ఖాజామొయినుద్దీన్ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా రాజ్‌బొల్లారం పాషా (మొహమ్మద్ పాషా మియా)ను నియమించినట్లు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ మైనారిటీ విభాగం చైర్మన్ ఎం.డి. ఖాజామొయినుద్దీన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. టీపీసీసీ మైనారిటీ విభాగం చైర్మన్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ, మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ...