ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి ఐదేళ్ల జైలు
ఆర్ జె న్యూస్,జవహర్ నగర్ : జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ మేడ్చల్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్ నాయమూర్తి తీర్పు వెలువరించారు. బాధిత బాలికకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. 2019 జూన్ 22న ఘటన 2019 జూన్ 22న బాలిక తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా వెంకటయ్య ఆమెను ఇంటిపైకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న వారు గమనించి...