దుండిగల్‌లో యువతిపై అత్యాచారం.. యువకుడిపై కేసు నమోదు
🔸ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చొరబడి అఘాయిత్యం 🔸ప్రేమించాలంటూ కొంతకాలంగా వేధింపులు.. బెదిరింపులు 🔸బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌లోని యేలూరి బస్తీకి చెందిన భవాని (19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది....