ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి

🔸 అలియాబాద్ ప్రజలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి పిలుపు ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అలియాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు డ్రైనేజీల్లో ప్లాస్టిక్ పేరుకుపోయి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు.ఒక్కసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఇతర సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని ప్రజలు స్వచ్ఛందంగా తగ్గించాలని...