నకిలీ పత్రాలతో స్థలాల రిజిస్ట్రేషన్
🔸ముగ్గురు అరెస్టు.. మరో నలుగురు పరారీ ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : నకిలీ గుర్తింపు పత్రాలతో అసలు యజమానిగా మరొక మహిళను సృష్టించి స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ముగ్గురిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. యెల్లారెడ్డిగూడలోని కృష్ణారెడ్డినగర్ కాలనీలో ప్లాట్ నంబర్లు 167, 168కు సంబంధించిన వ్యవహారంపై యజమాని తండ్రి డి. కిషోర్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 21న జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.అమెరికాలో నివసిస్తున్న అసలు యజమాని మానసారావు...