యాదవుల ఐక్యతకు సదర్ ఉత్సవాలు ప్రతీక
🔸టీం తల్వార్ ఆధ్వర్యంలో ఘనంగా సదర్ సమ్మేళనం 🔸యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు రాఘవేంద్ర గౌడ్ ఆర్ జె న్యూస్,మేడ్చల్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, యాదవ సోదరుల ఐక్యతకు సదర్ ఉత్సవాలు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ అన్నారు. మేడ్చల్ పట్టణ కేంద్రంలో టీం తల్వార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల్లో...