సూపర్వైజర్ వేధింపులు భరించలేక పారిశుధ్య కార్మికుల ఆందోళన
🔸జీడిమెట్ల సర్కిల్లో విధులు బంద్ చేసి నిరసన ఆర్ జె న్యూస్, కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల సర్కిల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు సూపర్వైజర్ శివ రామ్ వేధింపులు తట్టుకోలేక మంగళవారం విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. మూడుగుళ్ల దేవాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టి తమ సమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు మాట్లాడుతూ సూపర్వైజర్ వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా తిడుతూ, తమతో అమర్యాదగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన వ్యవహారశైలి వల్ల విధులు నిర్వహించలేకపోతున్నామని, తమకు ఆ...