శక్తి స్కీము తక్షణమే రద్దు చేయాలి..!

🔸పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ ర్యాలీ 🔸జాతీయ రహదారిపై ఆందోళన ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : ప్రభుత్వం విద్యార్థుల భవిష్యతిపై ప్రయోగాలు చేయడం మానుకోవాలని, శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు డీవైఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాల కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతుందన్నారు. గతంలోఉన్న ఎసీ టెట్ వ్యవస్థను రద్దే చేసి కొత్తగా జీవో నెంబరు 97 తీసుకువచ్చిందన్నారు. శక్తి స్కీమ్తో విద్యార్థులు తీవ్రంగా...