మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్,శామీర్ పేట : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అలియాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మాగాంధీ చేసిన పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు. సత్యం, అహింస,...
మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్,మేడ్చల్ : సత్యాన్ని ఆయుధంగా, అహింసను మార్గంగా ఎంచుకుని దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు మహాత్మా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అధికారులు పేర్కొన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం తరఫున హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఎల్‌డీఎం శివప్రసాద్ తదితర...
మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటుతో సౌర విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేసేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన (సేవా సేతు అభియాన్)లో భాగంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు....
మేడ్చల్ జిల్లా
🔸ఈ నెల 8 వరకు కొనసాగనున్న పోస్ట్ కార్డుల ఉద్యమం. 🔸షాపూర్ నగర్ గాంధీ విగ్రహం వద్ద లాంఛనంగా ప్రారంభమైన పోస్ట్ కార్డు ఉద్యమం ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వర్తింపజేస్తున్న హెల్త్ కార్డుల తరహాలో జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులను మంజూరు చేయాలని టీ యూ డబ్ల్యూ జే రాష్ట్ర...
మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గాంధీ జయంతిని పురస్కరించుకుని మేడ్చల్ పట్టణంలోని కేఎల్‌ఆర్ వెంచర్ శ్రీ గార్డెన్‌లో లైఫ్ సేవర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆరాధ్య బ్లడ్ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి యువత, స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం...
మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్, శామీర్ పేట : వినాయక నిమజ్జనోత్సవాల్లో భాగంగా అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని పట్టణ బస్టాప్ హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డూ వేలం పాట ఉత్సాహంగా సాగింది. వేలంలో ఇప్ప మాధవరెడ్డి రూ.1.73 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, అలియాబాద్ మున్సిపల్...
మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మహాత్మాగాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2వ వార్డు కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా...
మేడ్చల్ జిల్లా
🔸మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు - కాంగ్రెస్ శ్రేణుల హాజరు ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 157వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జవహర్ నగర్ 3వ డివిజన్ అధ్యక్షులు, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్...
మేడ్చల్ జిల్లా
🔸అక్టోబర్ 2న కేపీహెచ్ బీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నా ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే (TUWJ) మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు మండల మురళీధర్ పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు...
మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అనంత లా కాలేజీలో ఐదవ అంతర్గత మూట్ కోర్ట్ పోటీలు ఘనంగా జరిగాయి. గురువారం కూకట్ పల్లిలోని కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో 38 జట్లు పాల్గొని తమ వాదనా పటిమను ప్రదర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా....
క్రైమ్ న్యూస్
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 17 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలిక తరచూ జీడిమెట్లలోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వచ్చేది. ఏడాది క్రితం ఓ పండుగ సందర్భంగా స్థానిక...
క్రైమ్ న్యూస్
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి విక్రయిస్తున్న బీహార్ యువకుడిని జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జీడిమెట్ల సుభాష్ నగర్ లోని రాజు బిల్డింగ్ లో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఎస్ఐ డి. రామచంద్రయ్య తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 530...
మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా శ్రీధర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన విజయవర్ధన్ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి...
క్రైమ్ న్యూస్
ఆర్ జె న్యూస్,జవహర్ నగర్ : జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ మేడ్చల్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్ నాయమూర్తి తీర్పు వెలువరించారు. బాధిత బాలికకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. 2019 జూన్ 22న ఘటన 2019...
మేడ్చల్ జిల్లా
🔸శాంతిభద్రతలు, నకిలీ జర్నలిస్టుల కదలికలపై చర్చ ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ సైదులును స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో పెట్రోలింగ్...
మేడ్చల్ జిల్లా
🔸రాంపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నోచుకోని ప్రారంభోత్సవం - ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ రాంపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు నోచుకోకపోవడంపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది....
క్రైమ్ న్యూస్
ఆర్ జె న్యూస్,మేడ్చల్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ గౌరీ లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ చోటుచేసుకుంది. పర్మిట్ రూమ్ పక్కన ఉన్న రేకును కత్తిరించి దుండగులు దుకాణంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.ఉదయం నిర్వాహకులు దుకాణానికి చేరుకోగా రేకు కత్తిరించి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి...
మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : సేవా పక్షోత్సవాల్లో భాగంగా సీఎంఆర్ సాంకేతిక కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కండ్లకోయలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కళాశాలకు చెందిన సుమారు 100 మంది ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సి. గోపాల్ రెడ్డి, డైరెక్టర్ ఎ. రాజిరెడ్డి,...
మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఇంటింటికీ వెళ్లి ధ్రువపత్రాలను స్వీకరించి, వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సూచించారు.బుధవారం కూకట్‌పల్లి మండలం ప్రగతినగర్ ప్రాంతంలో...
మేడ్చల్ జిల్లా
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : పీవీ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన, క్రమశిక్షణను అలవర్చడమే కార్యక్రమం ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా నూతన విద్యార్థి నాయకులను పరిచయం చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. హెడ్ బాయ్‌గా శ్రీహర్ష, హెడ్...