రావల్‌కోల్‌లో వీధి కుక్కల దాడి.. 10 గొర్రెలు మృతి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రావల్‌కోల్ గ్రామంలో వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరి మేందె కృష్ణ యాదవ్‌కు చెందిన సుమారు 10 గొర్రెలు మృతి చెందగా, మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ దాడి కారణంగా సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.గ్రామ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటంతో వాటిని తినేందుకు వీధి కుక్కలు గుంపులుగా...