11 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి

🔸ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో గుర్తింపు.. యువకుడిపై తల్లి అనుమానం ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సైదోనిగడ్డ తండాలో 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. సైదోనిగడ్డ తండాకు చెందిన ధారావత్ శాంతి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు 11 ఏళ్ల కుమార్తె ధారావత్ యన్విత ఉంది.శుక్రవారం ఉదయం శాంతి కూలీ పనుల కోసం మేడ్చల్‌కు వెళ్లింది. సాయంత్రం సుమారు 6 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి తలుపు తట్టగా...