ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం
🔸జాతీయ, బిఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు 🔸తెలంగాణ ఉద్యమ పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్న బిఆర్ఎస్ నేతలు ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జాతీయ జెండాతో పాటు బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల...