పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కవితకు కృతజ్ఞతలు : ఆకాష్ కొల్లూరు

🔸యువత, పట్టభద్రులు రాజకీయాల్లోకి రావాలి.. స్వచ్ఛమైన పాలన అందించడమే లక్ష్యం ఆర్ జె న్యూస్, సికింద్రాబాద్ : హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకాష్ కొల్లూరు, పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండారి మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పద్మిని హోటల్‌లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ డా....