తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం: ఈటల రాజేందర్

🔸ఢిల్లీలో అగ్రనాయకత్వంతో సమీక్ష - రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఆర్.జె.న్యూస్ హైదరాబాద్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జాతీయ అధిష్ఠానం రాష్ట్ర నాయకులతో ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 🔸మోదీ, అమిత్ షా, నడ్డా ప్రత్యేక దృష్టి తెలంగాణలో బీజేపీని గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని ఈటల తెలిపారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని తెలంగాణకు వచ్చారని గుర్తుచేశారు. "ఎన్నో...