డంపింగ్‌ యార్డును తక్షణమే తరలించాలి

🔸అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ ఆదేశం 🔸దుర్వాసనతో విద్యార్థినులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ వాసులకు ఇబ్బందులు ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : డంపింగ్‌ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసనతో విద్యార్థినులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దానిని తక్షణమే తరలించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అధికారులను ఆదేశించారు. సీఎంసీ నిజాంపేట్‌ సర్కిల్‌ పరిధిలోని నిజాంపేట్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ సముదాయాల సమీపంలో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 42 గదులతో అన్ని వసతులతో నిర్మిస్తున్న తెలంగాణ సాంఘిక...