మహిళను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మహిళను మోసం చేసి, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న బాధితురాలికి షేక్ నబీతో పరిచయం ఏర్పడింది. 2023లో పార్టీ సందర్భంగా ఆమెకు తెలియకుండా కూల్ డ్రింక్ లో మత్తు పదార్థం కలిపి లైంగిక దాడికి పాల్పడి, ఫోటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం రెస్టారెంట్ వ్యాపారం పేరుతో బాధితురాలి...