ఎస్ఐర్ ప్రక్రియ చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్..

మేడ్చల్, జూన్ 30 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ జగ్జీవన్ రామ్ కాలనీలో ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా అద్భుతంగా కొనసాగుతోందని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ పేర్కొన్నారు. కాల నీలో ఎమ్యునరేషన్ ఫారాలను బీఎల్వోలతో కలిసి ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా సాయిపేట శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప ఎనిసరిగా ఈ ఫారాలను పూర్తి...