ఏడు రోజులైనా లభించని చిన్నారుల ఆచూకీ..
🔸కమిషనర్ ఆదేశాలతో ఫొటోలతో జల్లెడ పడుతున్న పోలీసులు 🔸దీపావళి పండుగనైనా పిల్లలు ఇంటికి చేరాలి.. 🔸కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ఆర్ జె న్యూస్, ఘట్‌కేసర్ : నాగోల్ ప్రాంతంలో ఏడు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ లేఅవుట్, దేవేందర్‌నగర్, కేసీఆర్ నగర్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ పోలీసు బలగాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చిన్నారుల ఫొటోలను చూపిస్తూ...