భార్య కౌన్సిలర్…! భర్తే పాలకుడా..?
♦️ప్రజల ఓట్లు రజితకు... అధికార కుర్చీ మాత్రం రాజేందర్‌కా? ♦️ఎల్లంపేట్ మున్సిపల్ 9వ వార్డులో అధికారిక కార్యాలయంలో భర్త హవా?.. స్థానికుల్లో తీవ్ర చర్చ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కార్యాలయంలో, ప్రజాప్రతినిధి కాకుండా ఆమె భర్త అధికారిక కౌన్సిలర్ కుర్చీలో కూర్చోవడం ఎల్లంపేట్ మున్సిపల్ 9వ వార్డులో తీవ్ర చర్చకు దారితీసింది. 9వ వార్డు కౌన్సిలర్ రజిత కార్యాలయంలో ఆమె భర్త రాజేందర్ కౌన్సిలర్ కోసం కేటాయించిన అధికారిక కుర్చీలో కూర్చున్న దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రజలు...