మేడ్చల్ జిల్లాలో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ
🔸ఊరికి వెళ్లిన ఇంటి యజమానులు.. తిరిగొచ్చేసరికి చోరీ! 🔸పెద్దమ్మ కాలనీలో దొంగల చేతివాటం 🔸టీవీ, సౌండ్ బాక్సులు, ఫ్యాన్‌తో పాటు ఐదు తులాల వెండి అపహరణ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ కాలనీలో చోరీ ఘటన చోటుచేసుకుంది. ఇంటి యజమానులు ఊరికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి వెళ్లిన యజమానులు మంగళవారం ఉదయం తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని...