పార్కింగ్‌ చేసిన వాహనం చోరీ

🔸సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు నమోదు ఆర్ జె న్యూస్,మేడ్చల్‌ : పార్కింగ్‌ చేసిన వాహనం చోరీకి గురైన ఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. విజయ రెసిడెన్సీ సమీపంలో ఈ నెల 28న రాత్రి సుమారు 7.30 గంటలకు వాహనాన్ని పార్కింగ్‌ చేసి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వచ్చి చూడగా వాహనం కనిపించలేదు.చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీసినప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే వాహనం చోరీకి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైనట్లు పోలీసులు...