గోవా నుంచి వచ్చిన ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్
🔸5 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం 🔸ఎస్‌ఓటీ అదుపులో నిందితులు.. పెట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగింత ఆర్.జె.న్యూస్, వెబ్ డెస్క్ : గోవా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ముగ్గురిని సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 5 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికీ పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది.ఆశిష్‌రెడ్డి (26), కుందన్‌రావు (28)తో పాటు వారి డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవాలో మాదకద్రవ్యాలు సేవించిన అనంతరం...