టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
🔸తలపై నుంచి వెళ్లిన టిప్పర్ చక్రాలు.. అక్కడికక్కడే రాజగౌడ్ (50) మృతి ఆర్ జె న్యూస్, వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గాయత్రి జ్యువెలరీ షాప్ ఎదుట జరిగిన ఈ ప్రమాదంలో రాజగౌడ్ (50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజగౌడ్ బుధవారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో గాయత్రి జ్యువెలరీ షాప్ సమీపంలో ఉండగా, TG 07 X...