తోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలు
🔸జవహర్‌నగర్‌లో కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలను జవహర్‌నగర్ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఎంఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం బోడుప్పల్‌లోని...