మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో విషాదం – వేడి నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

ఆర్.జె.న్యూస్, రాజేంద్రనగర్ : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేడి నీటి బకెట్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కుటుంబం ఉపాధి నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటోంది. చిన్నారి తల్లి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. గురువారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి స్నానం కోసం బకెట్‌లో వాటర్ హీటర్ పెట్టి నీళ్లు వేడి చేస్తోంది. అదే సమయంలో ఫోన్ రావడంతో ఆమె...