ఓఆర్ఆర్ బ్రిడ్జి కింద ట్రాన్స్‌జెండర్ మృతదేహం

🔸కుళ్లిన స్థితిలో గుర్తింపు.. మృతిపై అనుమానాలు 🔸హత్యా? ఆత్మహత్యా? పోలీసుల దర్యాప్తు ఆర్ జె న్యూస్, మేడ్చల్ : కీసర–ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ బైపాస్ సమీపంలో ట్రాన్స్‌జెండర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. రాంపల్లి–దాయర–కరీంగూడ పరిధిలోని బ్రిడ్జి కింద ఉరివేసుకున్న స్థితిలో కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు.మృతురాలిని బోగారం గ్రామానికి చెందిన స్వీటీ (శేఖర్‌)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడించారు.సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ను...