తెలంగాణ ఉద్యమ యోధులకు ఘన నివాళి
🔸 ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ 🔸 జయశంకర్ జయంతి, గద్దర్–సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నాయకులు ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తెలంగాణ మలి ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా విశేష పాత్ర పోషించిన ఉద్యమ యోధులకు గురువారం మేడ్చల్‌లో ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు గద్దర్, మాజీ కేంద్ర మంత్రి సుష్మా...