తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టండి
🔸ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి సీఎం రేవంత్ ఆహ్వానం 🔸900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్‌ఫర్డ్ విద్యావేత్తలతో ముఖ్యమంత్రి సమగ్ర చర్చలు 🔸తెలంగాణ యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు 🔸సోమర్‌విల్ కాలేజీలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా చిత్రపటాన్ని సందర్శించిన సీఎం రేవంత్ ఆర్ జె న్యూస్ బ్యూరో లండన్ : తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని... లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి...